తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై సెమినార్ జరిగింది. రైతులు, మహిళలు, యువతకు శిక్షణ, అవగాహన కల్పించడమే లక్ష్యం. కెమికల్స్ వాడకం వల్ల తేనెటీగలు అంతరించిపోకుండా కాపాడాలి. కొత్త ఎపి కల్చర్ యూనిట్‌తో అదనపు ఆదాయం పొందవచ్చు. సబ్సిడీలతో లాభదాయక ఉపాధికి నిపుణుల పిలుపు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
