D-Mart Alternatives: డీమార్ట్ కాదు.. ఈ స్టోర్లలో ఆఫర్లు తెలిస్తే.. వెంటనే బ్యాగ్ పట్టుకొని పరిగెడతారు.. ఏవో తెలుసా?
D-Mart Alternatives: మధ్య తరగతి వారికి తక్కువ ధరకే సరుకులను అందించే విసయంలో డి-మార్ట్ అనేది ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.. ఎందుకంటే ఇక్కడ చాలా ఉత్పత్తులు బయట దుకాణాల కంటే చాలా తక్కువ ధరలకు లభిస్తాయి. డీ మార్ట్‌తో పాటు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందించే కొన్ని స్టోర్లు కూడా ఉన్నాయని చాలా మందికి తెలియదు. అవును డీమార్ట్ తరహాలోనే ప్రత్యేక ఆఫర్లతో కొన్ని స్టోర్లు జనాలకు తక్కవ ధరకే సరుకులను అందజేస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
