Curd: శీతాకాలంలో రోజూ ఒక కప్పు పెరుగు తప్పక తినాలి.. ఎందుకంటే
కాలం ఏదైనా పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి చలవ చేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. జలుబు చేస్తుందనో, లావైపోతామనో కొందరు పెరుగుని పూర్తిగా దూరం పెడుతుంటారు. దీన్ని రోజువారీ ఆహారంలో భాగంగా తినేవారి జీవితకాలం పెరిగిందని పలు అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు అధిక కాలం యవ్వనంగా కూడా ఉండొచ్చట. రోజూ ఒక గిన్నె పెరుగు తింటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇది ఎముకలకు ఎంతో మేలు చేకూరుతుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
