Shruti Haasan: నాకు నేనే పోటీ., నాతో నాకే పోటీ.. ఎండింగ్ హిట్ కూడా నాదే అంటున్న శృతి.
ఇయర్ స్టార్టింగ్‌లో జరిగిన ఓ వండర్, ఇప్పుడు ఇయర్ ఎండింగ్‌లోనూ రిపీట్ అవుతోంది. అప్పుడూ ఒన్ ఇస్‌టు టు రేషియోనే. ఇప్పుడూ సేమ్ టు సేమ్ ఒన్ ఇస్‌టు టు రేషియోనే. రష్మిక వర్సెస్ శ్రుతి.. ఇంట్రస్టింగ్ గేమ్ మరోసారి షురూ అయింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు విజయ్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయనతో కలిసి యాక్ట్ చేయడం డ్రీమ్ కమ్ ట్రూ అంటూ పొంగిపోయారు రష్మిక మేడమ్.