పుల్వామా ఘటనకు నాలుగేళ్లు .. 40 మంది జవాన్లను మింగేసిన చీకటి రోజు.. అమరవీరుల స్మృతిలో..

2019 జనవరి 14వ తేదీన పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. జైషేమహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కు చెందిన 40 మంది జవాన్లు అమరులు అయ్యారు.

Jyothi Gadda

|

Updated on: Feb 14, 2023 | 11:57 AM

2019 జనవరి 14వ తేదీన పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. జైషేమహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కు చెందిన 40 మంది జవాన్లు అమరులు అయ్యారు.

2019 జనవరి 14వ తేదీన పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. జైషేమహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కు చెందిన 40 మంది జవాన్లు అమరులు అయ్యారు.

1 / 6

సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే రోజున జాతీయ రహదారి 44పై భారతీయ సైనికులను తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

2 / 6
జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని లేత్‌పోరా సమీపంలోని అవంతిపోరా సమీపంలోని జాతీయ రహదారి 44పై 78 ఆర్మీ వాహనాల్లో 2,500 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు బారులు తీరారు. 
పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ పేలుడు పదార్థాలతో నేరుగా ఆర్మీ వాహనాన్ని ఢీకొట్టాడు.  76వ బెటాలియన్‌కు చెందిన 40 మంది సైనికులు అక్కడికక్కడే వీరమరణం పొందారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని లేత్‌పోరా సమీపంలోని అవంతిపోరా సమీపంలోని జాతీయ రహదారి 44పై 78 ఆర్మీ వాహనాల్లో 2,500 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు బారులు తీరారు. పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ పేలుడు పదార్థాలతో నేరుగా ఆర్మీ వాహనాన్ని ఢీకొట్టాడు. 76వ బెటాలియన్‌కు చెందిన 40 మంది సైనికులు అక్కడికక్కడే వీరమరణం పొందారు.

3 / 6
ఈ వార్త దేశమంతటా వ్యాపించడంతో ప్రజలు కన్నీటి పర్యాంతమయ్యారు. దేశవ్యాప్తంగా క్యాండిల్‌ మార్చ్‌ నిర్వహించారు. ఎక్కడ చూసినా ప్రతీకార కేకలు వినపడటం మొదలైంది. 
ఆర్మీ వాహనాన్ని ఢీకొట్టిన ఉగ్రవాదిని జైషే మహ్మద్ (జేఈఎం) ఆత్మాహుతి బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ (20)గా గుర్తించారు.

ఈ వార్త దేశమంతటా వ్యాపించడంతో ప్రజలు కన్నీటి పర్యాంతమయ్యారు. దేశవ్యాప్తంగా క్యాండిల్‌ మార్చ్‌ నిర్వహించారు. ఎక్కడ చూసినా ప్రతీకార కేకలు వినపడటం మొదలైంది. ఆర్మీ వాహనాన్ని ఢీకొట్టిన ఉగ్రవాదిని జైషే మహ్మద్ (జేఈఎం) ఆత్మాహుతి బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ (20)గా గుర్తించారు.

4 / 6
ఫిబ్రవరి 15, 2019న విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిని పాకిస్తాన్ కేంద్రంగా జరిగిందని పేర్కొంది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి 26, 2019 న భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరంపై దాడి చేసింది.

5 / 6

దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ మరుసటి రోజు వైమానిక దాడులు చేసింది. ఈ సమయంలో MIG-21 ఫైటర్ జెట్ పైలట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ PAF యొక్క F-16 ను కూల్చివేశాడు. అభినందన్ వర్థమాన్ చూపిన ధైర్య సాహసాలకు గాను దేశంలోని మూడో అత్యున్నత శౌర్య పురస్కారం వీర్ చక్రను ప్రదానం చేశారు.

6 / 6
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!