నీరసంగా ఉండి తినలేని టైంలో ఈ మొక్కజొన్న పకోడి తింటే లేచి పరుగులు పెడతారు
Corn pakoda recipe in Telugu: ఈ మొక్కకొన్న పకోడీని సాయంత్రం తింటే రుచి ఇంకా బాగుంటుంది. టీ లో నంజుకుంటే అబ్బబ్బ అంటూ ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తూనే ఉంటారు. ఈ సారి మీ ఇంట్లో ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు తింటూనే ఉంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
