Top 5 T20 Wicket Takers: భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్ 5 ఆటగాళ్లు వీరే.. మొదటి స్థానం ఎవరిదంటే..

యుజ్వేంద్ర చాహల్ టీ20 రికార్డ్: న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో 2 ఓవర్లే వేసిన యుజ్వేంద్ర చాహల్ టీమ్ ఇండియా తరఫున 4 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అయితే ఆ ఒక్క వికెట్‌తోనే భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు చాహల్. మరి అతనితో పాటు టాప్ భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన 5 మంది బౌలర్ల జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

|

Updated on: Jan 31, 2023 | 8:00 AM

యుజ్వేంద్ర చాహల్ టీ20 రికార్డ్: న్యూజిలాండ్‌తో ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 2 ఓవర్లే వేసిన యుజ్వేంద్ర చాహల్ టీమ్ ఇండియా  తరఫున 4 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ ఒక్క వికెట్‌తోనే భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు చాహల్.

1 / 7
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో యుజ్వేంద్ర చాహల్ ఒక్క వికెట్‌తోనే భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మరి అతనితో పాటు టాప్ భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన 5 మంది బౌలర్ల జాబితా ఈ క్రింది విధంగా ఉంది..

2 / 7
 1. యుజ్వేంద్ర చాహల్: అనతి కాలంలోనే భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన చాహల్ టీమిండియా తరపున టీ20 క్రికెట్‌లో 75 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లలో అతను 91 వికెట్లు తీసి టీ20 లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

3 / 7
2. భువనేశ్వర్ కుమార్: టీమిండియా స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మొత్తం 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టి, ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

4 / 7
3. రవిచంద్రన్ అశ్విన్: భారత జట్టులోని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 65 టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 72 వికెట్లు పడగొట్టాడు.

5 / 7
4. జస్ప్రీత్ బుమ్రా: టీమిండియా యార్కర్ స్పెషలిస్ట్ బుమ్రా 60 టీ20 మ్యాచ్‌ల్లో 70 వికెట్లు పడగొట్టాడు.

6 / 7
5. హార్దిక్ పాండ్యా: భారత తరఫున 86 టీ20 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా  మొత్తం 75 మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేశాడు. దీంతో మొత్తం 65 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు ఈ ఆల్ రౌండర్.

7 / 7
Follow us
ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే..

బ్యాంకులోని సొమ్ముకు బీమా ఉందని తెలుసా..?

బ్లడ్ క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుందా

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..

టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..

అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?

ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!

పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా

వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో

తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!