T20 World Cup 2024: ఈ దిగ్గజ క్రికెటర్లకు ఇదే చివరి T20 ప్రపంచకప్.. టీమిండియా నుంచి ఎవరున్నారంటే?
ఐపీఎల్ 17వ ఎడిషన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌పైనే ఉంది. ఈసారి టోర్నీని అమెరికా, వెస్టిండీస్‌లో నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో దిగ్గజాలుగా వెలుగొందుతోన్న ఐదుగురు క్రికెటర్లు టీ20 ప్రపంచకప్ తర్వాత ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
