Virat Kohli: విన్నింగ్ సెంచరీలతో అర్థ శతకం చేసిన విరాట్.. టాప్ 3 లిస్ట్‌లో సచిన్‌ది రెండో స్థానమే.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారంటే..
గువాహతి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయానికి విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీని కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సెంచరీతో కోహ్లీ పలు రికార్డులను కూడా సృష్టించాడు.