Virat Kohli: సెంచరీల పరంగా సచిన్‌ను అధిగమించిన కింగ్ కోహ్లీ..! అదెలా అంటే..?

దాదాపు 1205 రోజుల తర్వాత టెస్టు సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికట్‌లో తన 75వ శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ సెంచరీతో సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టి లెక్కలు తిరగరాశాడు కోహ్లీ. అదెలా అంటే..

|

Updated on: Mar 13, 2023 | 3:56 PM

అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో కింగ్ కోహ్లీ భారీ సెంచరీ(186)తో తన 28వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. అలాగే ఇది కోహ్లీ కెరీర్‌లో 75వ సెంచరీ కూడా.

1 / 6
అంతేకాక అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా కూడా చరిత్ర పుటల్లో నిలిచాడు. విశేషమేమిటంటే ఇంతకముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మినహా ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ కూడా 75 సెంచరీలు సాధించలేదు. ఇప్పుడు ఈ జాబితాలో రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ చేరాడు.

2 / 6
ఈ సెంచరీతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు కింగ్ కోహ్లీ. అదెలా అంటే సచిన్ టెండూల్కర్ కంటే వేగంగా అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 75 సెంచరీలు పూర్తి చేశాడు.

3 / 6
సచిన్ టెండూల్కర్ మొత్తం 566 ఇన్నింగ్స్‌ల్లో 75 సెంచరీలు సాధించాడు. మాస్టర్ బ్లాస్టర్ కంటే వేగంగా డెబ్బై ఐదు సెంచరీలు పూర్తి చేశాడు కోహ్లీ.

4 / 6
సచిన్ కంటే వేగంగా.. కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 552 ఇన్నింగ్స్‌ల ద్వారా 75 సెంచరీలు సాధించాడు. దీంతో సచిన్ కంటే వేగంగా 75 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా నిలవడమే కాక తక్కువ ఇన్నింగ్స్‌లో ఎక్కువ సెంచరీలు చేసి మాస్టర్ బ్లాస్టర్ కంటే  ముందు ఉన్నాడు కోహ్లీ.

5 / 6
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ ఆగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 782 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 552 ఇన్నింగ్స్‌ల్లో 75 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.

6 / 6
Follow us
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..

ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్

ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్

రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ

పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..

ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..