Heath Streak: హీత్ స్ట్రీక్‌కే సొంతమైన 5 రికార్డులు.. జింబాబ్వే మాజీ కెప్టెన్ ఖాతాలో సచిన్, జయసూర్య వికెట్లు..
Heath Streak: జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ క్యాన్సర్‌తో బాధపడుతూ 49 ఏళ్ల వయసులో కన్నుమూశారు. సెప్టెంబర్ 3న ఉదయం స్ట్రీక్ మరణించినట్లు ఆయన భార్య నాడిన్ తన ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జింబాబ్వే క్రికెట్ ‘గోల్డెన్ ఎరా’లో భాగమైన హీత్ స్ట్రీక్ కెరీర్ అద్భుతమైన రీతిలో సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రపంచ క్రికెట్‌కి జింబాబ్వే అందించిన అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో హీత్ స్ట్రీక్ ఒకరు. అలాంటి స్ట్రీక్‌కి మాత్రమే సొంతమైన రికార్డులు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




