Team India: ఒకరిద్దరు కాదు షేర్ ఖాన్.. సొంత గడ్డపై కివీస్‌కు చుక్కలు ముగ్గురు మొనగాళ్లు..!
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత్ ఓటమి అంచుల వరకు వెళ్లింది. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ పూర్తిగా కివీస్ వైపు కనిపించిన వేళ తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా పోరాడారు. ఒత్తిడిని తట్టుకుని కీలక భాగస్వామ్యంతో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
