ఇంగ్లీషోళ్లను ఉఫ్ అని ఊదేశారు.. కట్ చేస్తే.. టీమిండియా విజయానికి 5 కారణాలివే..
రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ సారధ్యంలో యువ ప్లేయర్స్ అందరూ కూడా కట్టుదిట్టమైన ఆటతీరును కనబరిచి.. 5 టెస్టుల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్నారు. ఓపెనింగ్‌లో జైస్వాల్.. మిడిలార్డర్‌లో గిల్, సర్ఫరాజ్.. లోయర్ ఆర్డర్‌లో ధృవ్ జురెల్.. అలాగే బౌలింగ్‌లో ఆకాష్ దీప్..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
