- Telugu News Photo Gallery Cricket photos Team india women cricketers outing photos viral smriti mandhana priya punia
ఇంగ్లండ్ వీధుల్లో టీమిండియా ఉమెన్స్.. ఆటలోనే కాదు అందంలోనూ పోటీపడుతోన్న మిథాలీ సేన!
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఉమెన్స్.. ఖాళీ సమయంలో లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
Updated on: Jun 29, 2021 | 3:41 PM
Share

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఉమెన్స్.. ఖాళీ సమయంలో లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా తిరుగుతూ ఫొటోలకు ఫోజులిస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.
1 / 5

ఇంగ్లండ్ లో సరదాగా ఎంజాయ్ చేస్తోన్న ప్రియా పునియా..
2 / 5

బ్రిస్టల్ లో ఎంజాయ్ చేస్తోన్న జులన్ గో స్వామి, హర్మన్ ప్రీత్ కౌర్
3 / 5

వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో స్మృతి మంధాన
4 / 5

బ్రిస్టల్ లోని ఆస్టన్ కోర్ట్ ఎస్టేట్ వద్ద టీమిండియా వికెట్ కీపర్ కం బ్యాటర్ తాన్యా భాటియా
5 / 5
Related Photo Gallery
16 ఏళ్ల వయసులో అలాంటి చేదు అనుభవం.. తల పగలగొట్టిన హీరోయిన్
టాస్ గెలిచిన భారత్.. మరోసారి వైభవ్‌కు హ్యాండిచ్చిన గంభీర్
పీఎఫ్ ఖాతాదారులకు కొత్త పథకం
ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రేమ, పెళ్లి బంధాలలో ఎప్పుడూ కష్టాలే..
పిల్లల కోసం వెళ్తే పిండాలే మాయం..!
పిల్లలకు మొబైల్ చూపిస్తూ తినిపిస్తున్నారా?
నిద్రలేచిన తర్వాత తొలి 90 నిమిషాలే మీ రోజును నిర్ణయిస్తాయి..
ఇలాంటి ఘటన మీ జీవితంలో చూసి ఉండరు.. భయానక దృశ్యాలు..
జైలు నుంచి వచ్చి తల్లి అంత్యక్రియలు నిర్వహించిన ఫన్ బకెట్ భార్గవ్
తెలియక చేసే పొరపాటు.. మీ ప్రియమైన వారికి ఈ గిఫ్ట్‌లు ఇవ్వకండి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
హోర్ముజ్ జలసంధిలో 'మాయమవుతున్న'భారత నౌకలు..
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్!
8 ఏళ్లుగా అత్త న్యాయ పోరాటం.. కోడలికి 7 ఏళ్ల జైలు శిక్ష!
బావిలో పడ్డ మేక.. ఆ తర్వాత..
కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
