Team India: సూపర్ సండే.. ఒకే రోజు రెండు టీమిండియా మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..
Team India: టీమిండియా ఆదివారం రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పోటీపడనుండగా, రెండో మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మహిళల జట్టు ఇక్కడ ఆడడం విశేషం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
