పెళ్లైన మహిళతో ప్రేమ.. సవతి కూతురు కోసం పంతం.. ఈ క్రికెటర్ లవ్ స్టోరీ వింటే షాక్ అవ్వాల్సిందే..
ఈ క్రికెటర్ ప్రేమకథ ఒక వ్యక్తిగత కథ మాత్రమే కాదు, ఇది ప్రేమకు హద్దులు లేవని, నిజమైన బంధాలకు రక్తం ఒక్కటే ప్రామాణికం కాదని నిరూపించే ఒక సందేశం. తన వృత్తిలో ఒక దిగ్గజంగా రాణించడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా అనిల్ కుంబ్లే ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
