India Vs Srilanka: వన్డే సిరీస్‌పై కన్నేసిన గబ్బర్ సేన.. టీంలో నో ఛేంజ్‌స్.. ఆ ఇద్దరూ బెంచ్‌కే!

India Vs Srilanka 2nd ODI: మరో రసవత్తరమైన పోరుకు ఇండియా, శ్రీలంక సిద్దమయ్యాయి. ఇవాళ ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య...

Ravi Kiran

|

Updated on: Jul 20, 2021 | 11:09 AM

మరో రసవత్తరమైన పోరుకు ఇండియా, శ్రీలంక సిద్దమయ్యాయి. ఇవాళ ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. గబ్బర్ సేన సిరీస్‌పై కన్నేయగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక జట్టు తాపత్రయపడుతోంది.

1 / 5
ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు రికార్డులను కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే.. శ్రీలంకపై వరుసగా 14 వన్డేలు గెలిచి ప్రపంచ రికార్డును నెలకొల్పుతుంది. అలాగే టీమిండియాకు ఇది శ్రీలంకపై 93వ విజయం అవుతుంది.

2 / 5
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది కూర్పులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఖచ్చితంగా విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతుంది. అటు శ్రీలంక జట్టులో అయితే  ఇసురు ఉదాన స్థానంలో లహిరు కుమార బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

3 / 5
భారత్‌(అంచనా): ధావన్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్, మనీశ్‌ పాండే, సూర్యకుమార్, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, భువనేశ్వర్, దీపక్‌ చహర్, కుల్దీప్‌ యాదవ్, యజువేంద్ర చహల్‌.

4 / 5
శ్రీలంక(అంచనా): దసున్‌ షనక (కెప్టెన్‌), అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భానుక, భానుక రాజపక్స, ధనంజయ, చరిత్‌ అసలంక, హసరంగ, కరుణరత్నే, చమీర, సందకన్, లహిరు కుమార

5 / 5
Follow us