ఎవర్రా వీడు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు.. ఆడింది 8 టెస్టులే.. 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో సరికొత్త చరిత్ర
Kamindu Mendis Records: 2022లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల కమిందు మెండిస్ ఇప్పటివరకు 8 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 4 సెంచరీలు, 4 అర్ధసెంచరీలతో కమిందు వెయ్యికి పైగా పరుగులు రాబట్టాడు. దీని ద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించడంలో ఈ యువ స్ట్రైకర్ సఫలమయ్యాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
