Shane Warne Records: క్రికెట్‌ చరిత్రలో లెక్కలేనన్ని రికార్డులు షేన్‌ వార్న్‌ సొంతం

ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గుండెపోటుతో  హఠాన్మరణం మరణించారు

Rajeev Rayala

|

Updated on: Mar 04, 2022 | 8:57 PM

ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గుండెపోటుతో  హఠాన్మరణం మరణించారు

ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గుండెపోటుతో  హఠాన్మరణం మరణించారు

1 / 7
 స్పిన్నర్‌గా పేరుపొందిన షేన్‌ వార్న్‌ ఆస్ట్రేలియా తరపున 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించారు. 

2 / 7
 145 టెస్టు మ్యాచ్ లలో 708 వికెట్లు సాధించారు షేన్‌ వార్న్‌

3 / 7
అలాగే 194 వన్డే మ్యాచ్ లలో  293 వికెట్లు తీశాడు షేన్‌ వార్న్‌

4 / 7
సమకాలిక క్రికెట్ లో 1000 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్‌ వార్న్‌ నిలిచాడు.

5 / 7
 టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్ల హాల్‌ అందుకున్నాడు షేన్‌ వార్న్‌

6 / 7
2008 ఆరంభ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు వార్న్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు

7 / 7
Follow us
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?