IND vs ENG 3rd T20I: సంజూ శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే?
Sanju Samson Return Team india Playing XI: వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియాను తిరిగి విజయాల బాట పట్టించాలంటే కోచ్ గౌతమ్ గంభీర్ కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఫామ్ లేమితో నెమ్మదిగా ఆడుతున్న ఇషాన్ కిషన్‌పై వేటు వేసి, ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న సంజూ శాంసన్‌కు తుది జట్టులో అవకాశం కల్పిస్తారో లేదో రాబోయే మ్యాచ్‌ల్లో తేలనుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
