Rohit Sharma: ఆ ఐదు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా రోహిత్‌నే ఫిక్స్ చేసిన గంభీర్.. ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ..?
Rohit Shamra: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే టీం ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సమయంలో రోహిత్ శర్మ టీం ఇండియా కెప్టెన్‌గా కనిపించడం దాదాపు ఖాయం. ముందుగా ఇంగ్లాండ్ సిరీస్‌లో కొత్త కెప్టెన్ కనిపిస్తాడని వార్తలు వచ్చాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
