ICC Test Rankings: ఐసీసీ ర్యాకింగ్స్‌లో మళ్లీ మనోడిదే అగ్రస్థానం.. టాప్ 10 లిస్టులో భారత్ నుంచి ఎవరెవరు ఉన్నారంటే..?

ICC Test Bowler Rankings: తాజాగా ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాకింగ్స్‌ను ప్రకటించింది. రానున్న 5 నెలల్లో టెస్టు సిరీస్‌లు లేనందున ఈ ర్యాకింగ్ స్థానాలే మళ్లీ టెస్టులు జరిగే వరకు కొనసాగనున్నాయి. ఇక తాజా ర్యాకింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే టెస్ట్ ఆల్‌రౌండర్‌ ర్యాకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న రవింద్ర జడేజా బౌలర్ల లిస్టులో 3వ స్థానంలో ఉన్నాడు. అసలు టాప్ 10 టెస్ట్ బౌలర్ల జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే..?

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 03, 2023 | 3:08 PM

రవిచంద్రన్ అశ్విన్(భారత్) - 879 పాయింట్లు

1 / 10
కగిసో రబడ(దక్షిణాఫ్రికా) - 825 పాయింట్లు

2 / 10
రవీంద్ర జడేజా(భారత్) - 782 పాయింట్లు

రవీంద్ర జడేజా(భారత్) - 782 పాయింట్లు

3 / 10
స్టువర్ట్ బ్రాడ్(ఇంగ్లాండ్) - 776 పాయింట్లు

4 / 10
పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా) - 775 పాయింట్లు

5 / 10
షాహీన్ ఆఫ్రిది(పాకిస్థాన్)- 762 పాయింట్లు

6 / 10
అల్లీ రాబిన్సన్(ఇంగ్లాండ్) - 762 పాయింట్లు

7 / 10
జేమ్స్ అండర్సన్(ఇంగ్లాండ్) - 761 పాయింట్లు

8 / 10
నాథన్ లియాన్(ఆస్ట్రేలియా) - 760 పాయింట్లు

9 / 10
జస్ప్రీత్ బుమ్రా(భారత్) - 756 పాయింట్లు

జస్ప్రీత్ బుమ్రా(భారత్) - 756 పాయింట్లు

10 / 10
Follow us
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.

వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!

మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే

షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!

లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో

గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..

మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..

అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..