ఈ ఐదు వికెట్లతో ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన 2వ భారత బౌలర్‌గా షమీ రికార్డు సృష్టించాడు. అది కూడా హర్భజన్, శ్రీనాథ్, అగార్కర్‌లను అధిగమించడం విశేషం. అయితే వన్డే క్రికెట్‌లో ఆసీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు ఎవరో చూద్దాం...