IPL 2022 Auction Unsold Players: ఈ దిగ్గజ ఆటగాళ్లను కొనేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు..

ఐపిఎల్ 2022 వేలంలో రెండవ రోజు జోరుగా ఆటగాళ్ల అమ్మకాలు కొనసాగాయి. మెగా వేలంలో పాల్గొన్న 590 మంది ఆటగాళ్ల జాబితాను మంగళవారం బీసీసీఐ(BCCI) విడుదల చేసింది. ఇందులో 355 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు, 228 క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు. అయితే కొందరు వేలం(IPL 2022)లో ఉన్నా.. కొందరు సీనియర్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు(IPL 2022 Unsold List) ఫ్రాంచైజీలు ఆసక్తి చూపడం లేదు.

Sanjay Kasula

|

Updated on: Feb 13, 2022 | 3:58 PM

Tabraiz Shamsi Unsold: టీ20 మాజీ నంబర్ వన్ బౌలర్ తబ్రేజ్ షమ్సీకి ఈసారి వేలంలో కొనుగోలుదారులు దొరకలేదు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు.

1 / 8
Aaron Finch Unsold: ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఈసారి కొనుగోలుదారు దొరకలేదు.

2 / 8
Chris Jordan: ఈసారి ఇంగ్లండ్‌ ఆటగాడు క్రిస్‌ జోర్డాన్‌పై ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. అతడిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రిటైన్ చేయలేదు.

3 / 8
Eoin Morgan: ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై కూడా ఎవరూ ఆసక్తి చూపలేదు. KKR మాజీ కెప్టెన్ కూడా అమ్ముడుపోలేకపోయాడు.

4 / 8
Dawid Malan: ఈసారి ఇంగ్లండ్‌ దూకుడు బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మలన్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. గత సంవత్సరం అతను పంజాబ్ కింగ్స్‌ జట్టులో ఉన్నాడు.  కానీ ఇతను రెండవ లెగ్‌కు ముందు వైదొలిగాడు.

5 / 8
ishant Sharma: ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను వదిలించుకుంది. అయితే వేలంలో ఇషాంత్‌ కోసం ఎవరూ ముందుకు రాలేదు.

6 / 8
Marnus Labuschagne: ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లాబుస్‌చాగ్నే ఈసారి కూడా ఏ జట్టు తరఫున ఆడడం లేదు. గతేడాది కూడా వేలంలో అమ్ముడుపోలేదు.

7 / 8
Sheldon Cottrell Goes: వెస్టిండీస్‌కు చెందిన షెల్డన్ కాట్రెల్ గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. అయితే, ఈసారి ఇతను కూడా అమ్ముడుపోలేదు.

8 / 8
Follow us
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!