Chennai Super Kings: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై నుంచి 8 మంది ఔట్.. లిస్టులో స్టార్ ప్లేయర్స్..
CSK Release List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ ఎడిషన్ ఆటగాళ్ల మినీ వేలం డిసెంబర్ 19న జరగనుంది. అంతకు ముందు, మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాను నవంబర్ 26 సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాల్సి ఉంది. ఇప్పటివరకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. చాలా ఫ్రాంచైజీలు తమ స్టార్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నాయి. డిసెంబర్‌లో జరిగే మినీ వేలానికి ముందు CSK తన జట్టు నుండి మొత్తం 8 మంది ఆటగాళ్లను తొలగించింది. వారి పేర్లు ఇలా ఉన్నాయి.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
