వీళ్లిద్దరే కాదు.. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తోన్న ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్.. న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారెల్ మిచెల్, దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీ కోసం కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయ్. ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్, ముంబై జట్లు వీరి కోసం కాసుల వర్షం కురిపించే ఛాన్స్ ఉంది.