Suryakumar Yadav: తుఫాన్ సెంచరీతో రికార్డుల వర్షం.. దెబ్బకు రోహిత్, మ్యాక్సీ అరుదైన జాబితాలో సూర్య..
Suryakumar Yadav Records: ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరో బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో మెరిశాడు. ఈ క్రమంలో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ జైస్వాల్ 41 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్లతో 60 పరుగులు చేసి, పెవిలియన్ చేరాడు. టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉండేది.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
