IPL 2021 Awards: ఐపీఎల్ 2021లో అవార్డులు గెలిచింది వీరే.. పర్పుల్, ఆరెంజ్‌ క్యాప్‌లతోపాటు మరెన్నో..!

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్ ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ టీం ఫైనల్లో అద్భుత ఆటతీరును ప్రదర్శించి 4వ సారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. టోర్నీ మొత్తంలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న వారికి పలు అవార్డులు దక్కాయి. ఆ లిస్టును పరిశీలిద్దాం.

1/12
ఐపీఎల్ 2021 విజేత: చెన్నై సూపర్ కింగ్స్( ప్రైజ్ మనీ 20 కోట్లు)

2/12
ఐపీఎల్ 2021 రన్నర్: కోల్‌కతా నైట్ రైడర్స్( ప్రైజ్ మనీ 12.50 కోట్లు)

3/12
సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడు: హర్షల్ పటేల్

4/12
ఆరెంజ్ క్యాప్: - రుతురాజ్ గైక్వాడ్ - 16 మ్యాచుల్లో 635 పరుగులు (ఇందులో ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి)

5/12
పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్-15 మ్యాచుల్లో 32 వికెట్లు

6/12
సీజన్ పవర్ ప్లేయర్: వెంకటేశ్ అయ్యర్
సీజన్ పవర్ ప్లేయర్: వెంకటేశ్ అయ్యర్
7/12
ఎక్కువ సిక్సర్లు: కేఎల్ రాహుల్ (30 సిక్సర్లు)

8/12
సీజన్‌లో గేమ్ ఛేంజర్: హర్షల్ పటేల్
సీజన్‌లో గేమ్ ఛేంజర్: హర్షల్ పటేల్
9/12
సీజన్ సూపర్ స్ట్రైకర్: - షిమ్రాన్ హెట్మైర్ - స్ట్రైక్ రేట్ 168

10/12
క్యాచ్ ఆఫ్ ది సీజన్: రవి బిష్ణోయ్ - మిడ్ వికెట్ వద్ద ఫుల్  లెంగ్త్ డైవ్‌తో అహ్మదాబాద్‌లో నరైన్ క్యాచ్‌ను అందుకున్నాడు.

11/12
ఫెయిర్‌ప్లే అవార్డు: రాజస్థాన్ రాయల్స్
ఫెయిర్‌ప్లే అవార్డు: రాజస్థాన్ రాయల్స్
12/12
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: రుతురాజ్ గైక్వాడ్

Click on your DTH Provider to Add TV9 Telugu