IND vs NZ: చివర్లో వచ్చి చితక్కొట్టిన టీమిండియా నయా ఫినిషర్.. కట్‌చేస్తే.. ధోని రికార్డ్‌నే మడతెట్టేశాడుగా..!
Rinku Singh vs MS Dhoni: టీమిండియాలో ఫినిషర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఎంఎస్ ధోని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20లో రింకూ సింగ్ విధ్వంసం సృష్టించిన తీరు చూస్తే.. ధోని పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ధోనికి సంబంధించిన ఓ రికార్డ్ ను రింకు సింగ్ సమయం చేయడం గమనార్హం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
