IND vs AUS: వన్డే ప్రపంచకప్‌నకు ముందు.. టీమిండియా మాస్టర్ ప్లాన్.. బెడిసి కొట్టేనా.. సక్సెస్ అయ్యేనా?
ODI World Cup 2023: వన్డే ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు సెప్టెంబర్‌లో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారతదేశానికి వస్తుంది. ఈ సిరీస్ రెండు జట్లకు కచ్చితంగా ప్రపంచకప్ సన్నాహకంగానే భావిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
