IND vs AUS: రోహిత్ దెబ్బకు రికార్డులు కల్లాస్.. సంగక్కరను బీట్ చేసిన హిట్‌మ్యాన్.. అగ్రస్థానం ఎవరిదంటే?
ICC Cricket World Cup 2023, India vs Australia: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న 2023 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ప్రపంచ కప్‌లలో అత్యధిక పరుగుల జాబితాలో శ్రీలంక గ్రేట్ కుమార సంగక్కరను అధిగమించాడు. భారత ఆటగాడు సచిన్ టెండూల్కర్ 44 ఇన్నింగ్స్‌ల్లో 2278 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 42 ఇన్నింగ్స్‌ల్లో 1743 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5