ICC Women World Cup 2022: పదకొండు సార్లు టోర్ని జరిగితే కేవలం 3 జట్లు మాత్రమే గెలుపొందాయి..!

ICC Women World Cup 2022: ICC మహిళల ప్రపంచ కప్ 2022 నిరీక్షణకు తెరపడనుంది. మార్చి 4 నుంచి ప్రపంచంలోని 8 అత్యుత్తమ క్రికెట్ జట్లు న్యూజిలాండ్‌లో తలపడనున్నాయి.

| Edited By: Anil kumar poka

Updated on: Mar 08, 2022 | 3:54 PM

మొదటి మహిళల ప్రపంచ కప్ 1973లో ఇంగ్లాండ్‌లో నిర్వహించారు. ఇందులో ఇంగ్లాండ్‌ అత్యధికంగా 5 మ్యాచ్‌లు గెలిచి10 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది.

1 / 5
తదుపరి ప్రపంచ కప్ 1978లో భారతదేశంలో జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లతో తొలి టైటిల్‌ను గెలుచుకుంది. భారత్‌కు ఒక్క విజయం కూడా దక్కలేదు.

2 / 5
1982లో న్యూజిలాండ్‌లో మూడో ప్రపంచ కప్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా మూడో టైటిల్‌ గెలుచుకుంది.

3 / 5
1988 నాలుగో ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా హ్యాట్రిక్ టైటిల్స్ సాధించింది. ఈ ప్రపంచకప్ ఆస్ట్రేలియాలోనే జరిగింది.

4 / 5
1993 ప్రపంచ కప్ తిరిగి ఇంగ్లాండ్‌లో జరిగింది. ఇంగ్లండ్ రెండో టైటిల్ గెలుచుకుంది. భారత్ 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచి నాలుగో స్థానంలో నిలిచింది.

5 / 5
Follow us