IPL 2027: హార్దిక్ పాండ్యా లేదా శ్రేయస్ అయ్యర్.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎవరు..?
Punjab Kings Captain 2027: ఐపీఎల్ 2027కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంజాబ్ జట్టులోకి ట్రేడ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అతడికి కెప్టెన్సీ దక్కుతుందా? లేక శ్రేయస్ అయ్యరే కొనసాగుతాడా? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం వినిపిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
