T20 Records: ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు.. టీ20 క్రికెట్‌లో నలుగురే తోపులు.. లిస్టులో మనోడే టాప్

Six Sixes In An Over: టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పుడు డారియస్ విస్సర్ పేరిట చేరింది. వనాటు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నిపికో ఓవర్‌లో డారియస్ 39 పరుగులు (6 సిక్స్‌లు+3 నో బంతులు) చేసి టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

Venkata Chari

|

Updated on: Aug 21, 2024 | 3:14 PM

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో నలుగురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టారు. వారిలో మొదటి వ్యక్తి టీమిండియా సిక్సర్ కింగ్ ఫేమ్ యువరాజ్ సింగ్. ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా డారియస్ విస్సర్ ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రవేశించాడు. ఇంతకీ టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

1 / 5
1- యువరాజ్ సింగ్: టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా టీమిండియా మాజీ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ నిలిచాడు. 2007 T20 ప్రపంచ కప్‌లో, ఇంగ్లండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌ల రికార్డును లిఖించాడు.

2 / 5
2- కీరన్ పొలార్డ్: యువరాజ్ సింగ్ తర్వాత, టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్డ్ నిలిచాడు. 2021లో పొలార్డ్ శ్రీలంక ఆటగాడు అకిలా ధనంజయ ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు.

3 / 5
3- దీపేంద్ర సింగ్ ఎయిరి: ACC ప్రీమియర్ కప్ మ్యాచ్‌లో నేపాలీ బ్యాట్స్‌మెన్ దీపేంద్ర సింగ్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టాడు. ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో కమ్రాన్ ఖాన్ ఓవర్‌లో 6 సిక్సర్లు బాదాడు.

4 / 5
4- డారియస్ విస్సర్: T20 ప్రపంచ కప్ తూర్పు ఆసియా-పసిఫిక్ జోన్ క్వాలిఫయర్‌లో సమోవా బ్యాట్స్‌మెన్ డారియస్ విస్సర్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదాడు. వనాటు పేసర్ నలిన్ నిపికో బౌలింగ్ లో బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టి డారియస్ విస్సర్ సరికొత్త రికార్డు సృష్టించాడు.

5 / 5
Follow us
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..

అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్

భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి

ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం

ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..

మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.

పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?

3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..

హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో