సచిన్, విరాట్ కాదు.. ప్రపంచంలోనే ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ అతడే..!
Best Cricketer Of All Time: సచిన్, కోహ్లీల రికార్డులు అసాధారణమైనవే అయినప్పటికీ, బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ కల్లిస్ సాధించిన రికార్డులు అతడిని ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్‌గా నిలబెడతాయని బ్రెట్ లీ విశ్లేషించాడు. కల్లిస్ ఆల్‌రౌండ్ విన్యాసాలను గుర్తించిన లీ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో వైరల్‌గా మారాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
