IPL 2024: నాడు రూ. 9 కోట్లతో సంచలనం.. కట్‌చేస్తే.. నేడు రూ. 40 లక్షలకే..
IPL 2024 Auction: ఈసారి IPL వేలం కోసం మొత్తం 1,166 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 830 మంది భారత ఆటగాళ్లు కాగా, 336 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితా షార్ట్‌లిస్ట్ చేయబడుతుంది. ఆ తర్వాత తుది జాబితా ప్రకటించనున్నారు. 2021లో తొలిసారిగా ఐపీఎల్ వేలంలో కనిపించిన షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత, 2022 లో షారూఖ్ మళ్లీ వేలంలో కనిపించాడు.