Asia Cup 2023: ఆసియా కప్ ఆడబోయే 6 జట్ల ఆటగాళ్ల జాబితా ఇదే.. ఏ జట్టులో ఏయే ప్లేయర్లు ఉన్నారంటే..?
Asia Cup 2023: ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నీ ప్రారంభానికి సర్వం సిద్ధమయింది. ఆగస్టు 30 నుంచి పాకిస్తాన్-శ్రీలంక సంయుక్త వేదికగా జరిగే ఆసియా కప్ టోర్నీలో మొత్తం 6 జట్లు తలపడనున్నాయి. ‘గ్రూప్ ఎ’లో భారత్, పాకిస్తాన్, నేపాల్, ‘గ్రూప్ బి’లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ ఉన్నాయి. ఆగస్టు 30న తొలి మ్యాచ్‌లో పాక్, నేపాల్ తలపడనుండగా, సెప్టెంబర్ 2న శ్రీలంక, బంగ్లాదేశ్.. సెప్టెంబర్ 3న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆసియా కప్ ఆడుతున్న 6 దేశాల జట్లపై ఓ లుక్ వేద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
