Team India: పుజారా తర్వాత కష్టాల్లో కోహ్లీ కెరీర్.. మరో యంగ్ ప్లేయర్ అరంగేట్రం.. ఆ ఫార్మాట్‌లో చెక్ పడినట్లే?
IND vs WI: ఛెతేశ్వర్ పుజారాను టీమ్ ఇండియా సెలక్టర్లు టెస్ట్ జట్టు నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. టీమిండియా నయావాల్ స్థానంలో శుభమాన్ గిల్‌ను నంబర్ -3 బ్యాట్స్‌మెన్‌గా నియమించారు. వెస్టిండీస్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్ ప్రకారం ఛెతేశ్వర్ పుజారా కెరీర్ ప్రమాదంలో పడినట్లైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
