భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. అలాగే ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కూడా పాల్గొనరు. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చామని బీసీసీఐ వెల్లడించింది. అయితే, విరామం లేకుండా నిరంతరాయంగా క్రికెట్ ఆడే ఆటగాళ్ల లిస్టులో ఓ ప్లేయర్ చేరాడు. అతను ఫిట్‌నెస్ పరంగా కూడా కోహ్లీకి గట్టిపోటీని ఇస్తున్నాడు.