MLC 2025: 4 మ్యాచ్‌ల్లోనే 100 సిక్సర్లు.. బ్యాటర్లా మీరు బుల్డోజర్లా.. ఈ ఊచకోత ఏంటి సామీ
Major League Cricket 2025: అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC 2025) T20 టోర్నమెంట్‌లో బ్యాట్స్‌మెన్ ప్రతిభ కొనసాగుతోంది. 6 జట్ల మధ్య జరిగిన ఈ పోరులో మొదటి 4 మ్యాచ్‌లు సిక్సర్ల వర్షం కురిపించాయి. ఫిన్ అలెన్ కేవలం 2 మ్యాచ్‌ల్లోనే 23 సిక్సర్లతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6