AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cow Milk Vs Buffalo Milk: ఆరోగ్యానికి ఏ పాలు మంచివి..? ఆవు – బర్రె పాల మధ్య తేడాలు తెలిస్తే అవాక్కే..

పాలు మన సమతుల్య ఆహారంలో చాలా ముఖ్యమైనవి. ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఆవు పాలు లేదా బర్రె పాలు ఏది ఆరోగ్యానికి మంచిది అనేది గందరగోళం ఉంటుంది. రెండింటిలో ఎటువంటి పోషకాలు ఉంటాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Sep 17, 2025 | 8:15 PM

Share
పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. దీనిని సంపూర్ణ ఆహారంగా చెప్తారు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. చాలామందికి ఏ పాలు తాగాలి అనే సందేహం ఉంటుంది. ఆవు పాలు, గేదె పాలు రెండూ మంచివే అయినా వాటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.

1 / 5
ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా ముఖ్యం. బర్రె పాలలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. 100 మిల్లీలీటర్ల ఆవు పాలలో 120 మి.గ్రా కాల్షియం ఉంటే, అదే బర్రె పాలలో 180 మి.గ్రా కాల్షియం ఉంటుంది. అందుకే ఎముకల బలహీనత ఉన్నవారికి లేదా గర్భిణీ స్త్రీలకు బర్రె పాలు మంచివి.

2 / 5
శరీరం కాల్షియంను గ్రహించడానికి విటమిన్ డి అవసరం. ఈ విషయంలో ఆవు పాలు మెరుగ్గా పనిచేస్తాయి. ఆవు పాలలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. దీనివల్ల విటమిన్ డి కూడా బాగా ఒంటబడుతుంది. బర్రె పాలలో కొవ్వు ఎక్కువ కాబట్టి జీర్ణం కావడం కొంచెం కష్టం.

3 / 5
ఏ పాలు తాగాలి : ఏ పాలు తాగాలి అనేది మీ అవసరాలను బట్టి ఉంటుంది. ఎక్కువ శక్తి కోసం బర్రె పాలు తాగవచ్చు. అవి చిక్కగా ఉండి, ఎక్కువ పోషకాలను శక్తిని ఇస్తాయి. సులభంగా జీర్ణం కావాలంటే ఆవు పాలు మంచివి.

4 / 5
 
ఆవు పాలు సులభంగా జీర్ణం అవుతాయి కాబట్టి చిన్న పిల్లలకు, వృద్ధులకు, శారీరక శ్రమ చేయనివారికి మంచివి. అయితే బర్రె పాలు చిక్కగా ఉండి, ఎక్కువ ప్రోటీన్లు, కొవ్వులు కలిగి ఉంటాయి. మీ వయస్సు, జీర్ణశక్తి, శారీరక శ్రమను బట్టి ఏ పాలు మంచివో నిర్ణయించుకోవచ్చు

5 / 5
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!

సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా

అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్

రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం

రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ

చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!