AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండ దెబ్బకు అల్లాడిపోతున్నారా.. అయితే, వెనుకటి కాలం నాటి పెరుగు పచ్చడితో బాడీని కూల్ కూల్ చేసేయండి

నేతి బీరకాయ , పెరుగు మసాలాలతో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన చేసే ఆంధ్రా పెరుగు పచ్చడి. ఇది, వేసవిలో ఒంటికి చలువ చేస్తుంది. ఇంకా అన్నంలోకి మంచి సైడ్ డిష్‌గా పనిచేస్తుంది. 10-15 నిమిషాల్లో సులభంగా చేసుకోగల ఈ కూరలో అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర మంచి రుచిని ఇస్తాయి.

Prasanna Yadla
|

Updated on: May 17, 2026 | 8:43 AM

Share
నేతి బీరకాయ , పెరుగు మసాలాలతో  ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన చేసే ఆంధ్రా పెరుగు పచ్చడి. ఇది, వేసవిలో ఒంటికి చలువ చేస్తుంది. ఇంకా అన్నంలోకి మంచి సైడ్ డిష్‌గా పనిచేస్తుంది. 10-15 నిమిషాల్లో సులభంగా చేసుకోగల ఈ కూరలో అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర మంచి రుచిని ఇస్తాయి.

నేతి బీరకాయ , పెరుగు మసాలాలతో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన చేసే ఆంధ్రా పెరుగు పచ్చడి. ఇది, వేసవిలో ఒంటికి చలువ చేస్తుంది. ఇంకా అన్నంలోకి మంచి సైడ్ డిష్‌గా పనిచేస్తుంది. 10-15 నిమిషాల్లో సులభంగా చేసుకోగల ఈ కూరలో అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర మంచి రుచిని ఇస్తాయి.

1 / 5
కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు నేతి బీరకాయ ముక్కలు , మూడు కప్పుల పెరుగు, రుచికి సరిపడా ఉప్పు,  అర టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు,  ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా ఆవాలు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, 10  కరివేపాకు ఆకులు , అర కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5
నేతి బీరకాయలను ఇలా కట్ చేసుకోవాలి : ముందుగా నేతి బీరకాయలను తీసుకుని బాగా కడిగి  చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరే  గిన్నెలో మూడు కప్పుల పెరుగును తీసుకుని, రెండు గ్లాస్ ల నీళ్లు పోసి మజ్జిగ కవ్వంతో చిక్కగా కలుపుకోవాలి.

3 / 5
మజ్జిగను ఇలా కలుకోవాలి:  ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించి పాన్ పెట్టి దానిలో బీరకాయ ముక్కలు, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి వీటిని బాగా ఉడికించాలి. ఈ ముక్కలు మెత్తగా అయిన తర్వాత  ఈ మిశ్రమంలో ముందుకు తిప్పుకున్న మజ్జిగను పోసి, మీడియం మంటపై ఉడికించాలి. ఇలా చేస్తే అన్నంలో కలుపుకుని తినడానికి మంచిగా ఉంటుంది.

4 / 5
పోపు ఇలా పెట్టుకోవాలి : కొద్దీ సేపటి తర్వాత మళ్ళీ పాన్ తీసుకుని ఆయిల్ వేసి, అర టీ స్పూన్ పోపు గింజలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,  కరివేపాకు ఆకులు , 10 పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్ మజ్జిగలో వేసి  బాగా ఉడికించాలి. వేసవి కాలంలో ఈ నేతి బీరకాయ పచ్చడి తాగితే ఒంట్లో ఉన్న వేడి మొత్తం దెబ్బకు పారిపోతోంది. మీకు టేస్టీగా ఉంటుంది.

5 / 5
Follow Us
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..

గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి

పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!

అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..

భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!

ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి

పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..

నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..

నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..