Health Tips For Lungs: ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో మీకు ఉపకరించే 4 రకాల పండ్ల రసాలు ఇవే.. వీటితో ఇంకా ఎన్ని ప్రయోజనాలో..

మానవ శరీరంలో ప్రధాన అవయావాలలో ఊపిరితిత్తులు కూడా ప్రముఖమైనవి. మానవుడు ఆరోగ్యంగా ఉండడానికి ఊపిరితిత్తులను సంరక్షించుకోవడం అత్యవసరం. మరి వీటిని ఆరోగ్యంగా ఉంచడానికి అనేక రకాల పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ఈ పండ్లు, కూరగాయలను జ్యూస్ రూపంలో కూడా తాగవచ్చు. మరి ఏ పండ్ల, కూరగాయలు మన ఊపిరితిత్తులకు ఉపయోగకరమో ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Dec 21, 2022 | 9:31 AM

ఊపిరితిత్తులను  ఆరోగ్యంగా ఉంచడానికి అనేక రకాల పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ఈ పండ్లు, కూరగాయలను జ్యూస్ రూపంలో కూడా తాగవచ్చు.

1 / 5
బీట్‌రూట్ రసం: బీట్‌రూట్‌లో ఐరన్‌,  విటమిన్లు, ఖనిజాలు, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యం మాత్రమే కాక ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడుతుంది. అందుకోసం మీరు బీట్‌రూట్‌ను రసం రూపంలో కూడా తీసుకోవచ్చు.

2 / 5
కూరగాయల రసం: పాలకూర, క్యాబేజీ, మెంతులు వంటి వాటితో చేసిన రసాన్ని ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం తీసుకోవచ్చు. వీటిలో ఐరన్, పొటాషియం, కాల్షియం, కెరోటినాయిడ్స్‌ను ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. తద్వారా కడుపులోని మంటను తగ్గించడంలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.

3 / 5
గుమ్మడికాయ రసం: గుమ్మడికాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో పాటు కెరోటినాయిడ్స్ కూడా ఉంటాయి, ఇవి ఊపిరితిత్తులను రక్షించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.

4 / 5
 యాపిల్ జ్యూస్: యాపిల్‌లో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. అందువల్ల మీరు యాపిల్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు.

5 / 5
Follow us
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే

ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!