ఎస్టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులకు రాత పరీక్షకు 100 ప్రశ్నలకు 100 మార్కుల చొప్పున 2 గంటల వ్యవధిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు.ఎంపికైన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. దేశంలోని నార్తెర్న్, ఎన్‌సీఆర్, వెస్ట్రన్, సెంట్రల్, ఈస్ట్రన్, సదరన్, సౌత్ ఈస్ట్రన్, నార్తెర్న్ ఈస్ట్రన్ రీజియన్లలో ఉద్యోగం కల్పిస్తారు.