AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీచ్‌లో చిల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ..ఏంటీ ఆ ఫోజులంటున్న ఫ్యాన్స్!

అందాల ముద్దుగుమ్మ యష్మీ గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై తన నటనతో అందిరినీ ఆకట్టుకున్న ఈ చిన్నది బిగ్ బాస్‌తో మంచి ఫేమ్ సంపాదించుంకుంది. తాజాగా ఈ బ్యూటీ బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: May 17, 2025 | 2:32 PM

Share
బ్యూటీ యష్మీ కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ చేసి తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 2017లో విద్య వినాయక అనే సీరియల్‌లో ఛాన్స్ కొట్టేసింది. తర్వాత వరసగా స్వాతి చినుకులు, త్రినయని, నాగ భైరవి, కృష్ణ ముకుంద మురారి ఇలా చాలా సీరియల్స్‌లో నటిస్తుంది.

1 / 5
ముఖ్యంగా ఈ బ్యూటీ ముకుందా మురారి సీరియల్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ సీరియల్‌‌లో ముకుంద పాత్రలో ఓ వైపు ప్రేమ, మరో వైపు విలనిజంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక తర్వాత బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి తన ఆట తీరుతో ప్రతి ఒక్కరి మనసు దోచేసుకుంది.

2 / 5
బిగ్ బాస్‌కు వెళ్లిన తర్వాత యష్మీ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయింది. వరసగా ఫొటో షూట్స్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంది.

3 / 5
తాజాగా  ఈ బ్యూటీ బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంది. బీచ్‌లో స్టైలిష్‌లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. జీన్స్‌లో తన స్టైలిష్ లుక్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

4 / 5
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో వీటిని చూసిన వారందరూ బ్యూటిఫుల్..బీచ్‌లో ఏంటీ ఆ ఫోజులు అంట కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

5 / 5
Follow Us
బుధ సంచారం.. ఆ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..

మూత్రం పసుపు రంగులో వస్తోందా? ఈ సిగ్నల్‌ను లైట్ తీసుకోవద్దు!

ఆరోగ్యానికి ఏ నూనె మంచిది..? 90శాతం మందికి ఈ నిజాలు తెలియదు..

వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది: మంచు మనోజ్

ముఖానికి ఐస్‌ మసాజ్ చేస్తున్నారా?ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం

వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం..

హ్యాపీ రిటైర్మెంట్‌కు PF డబ్బు సరిపోతుందా?

ఏపీ ప్రజలకు తక్కువ ధరకే సరుకులు.. త్వరలో మినీ మార్టులు..

టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే