AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్లు కావలెను.. నెవర్ ఎండింగ్ ఇష్యూ..

తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్లు కావాలెను అనేది నెవర్ ఎండింగ్ ఇష్యూ..! ఎంతమంది హీరోయిన్లు వచ్చినా కూడా ఇంకా కావాలి కావాలి అంటూనే ఉంటారు మన దర్శక నిర్మాతలు. కృతి శెట్టి కనబడకుండా పోయాక.. శ్రీలీల జోరు తగ్గిపోయాక.. భాగ్యశ్రీ సైతం స్లో అయ్యాక.. మళ్లీ కొత్తందాల కోసం వేట సాగిస్తున్నారు మేకర్స్. మరి వాళ్ల ఆశ తీరేదెప్పుడు..?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Sep 10, 2025 | 6:44 PM

Share

కొత్తమ్మాయిలు రావడం కాదు.. వచ్చిన వాళ్లు సక్సెస్ అయినపుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామా అయినా పడుతుంది. ఇప్పుడిదే జరుగుతుంది. మిస్టర్ బచ్చన్‌తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయారిప్పుడు. రామ్ పోతినేని ఆంధ్రాకింగ్ తాలూక, దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాల్లో నటిస్తున్నారీమే.

1 / 5
ప్రభాస్, హను రాఘవపూడి సినిమాతో పరిచయమవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగానే జరుగుతుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఇమాన్వికి ఆఫర్స్ వస్తున్నాయి.

2 / 5
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్‌ సినిమాతో రుక్మిణి వసంత్ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ మధ్యే మదరాసిలో నటించారు రుక్మిణి. ప్రస్తుతం ఈమె బాగానే ట్రెండ్ అవుతున్నారు.

3 / 5
ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తర్వాత కయాదు లోహర్ పేరు బాగానే వినిపిస్తుంది. విశ్వక్ సేన్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీలో నటిస్తున్నారు. ప్రభాస్ రాజా సాబ్‌తో మాళవిక మోహనన్ పరిచయం అవుతున్నారు.

4 / 5
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ కూడా రవితేజ, కిషోర్ తిరుమల సినిమాతో పాటు విశ్వంభరలో నటిస్తున్నారు. మొత్తానికి ఈ బ్యూటీస్ అంతా క్లిక్ అయితే కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే.

5 / 5
Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి

గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో

నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..

మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు

పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..

ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?

ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్