The Goat: విజయ్ ది గోట్ మూవీ ట్రైలర్ అభిమానులను మెప్పించిందా ??
కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌తో సినిమా కథ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఈ వీడియో అభిమానులను మెప్పించిందా..? పొలిటికల్ ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చిన తరువాత విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ది గోట్.