AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tillu Square: డీజే టిల్లు సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో.. కారణమేంటో తెలుసా?

సిద్ధూ జొన్నల గడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్‌.. 2022లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీజే టిల్లుకు సీక్వెల్ గా ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.

Basha Shek
|

Updated on: Mar 31, 2024 | 6:02 PM

Share
సిద్ధూ జొన్నల గడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్‌..  2022లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీజే టిల్లుకు సీక్వెల్ గా ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.

సిద్ధూ జొన్నల గడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్‌.. 2022లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీజే టిల్లుకు సీక్వెల్ గా ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.

1 / 5
ఇదిలా ఉంటే డీజే టిల్లు సినిమాకు హీరోగా మొదట అనుకుంది సిద్ధు జొన్నలగడ్డను కాదట. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో ఈ మూవీ చేయించాలని దర్శక నిర్మాతలు అనుకున్నారట.

2 / 5
మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్‌ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి పార్ట్ కుమించి వసూళ్లు రాబడుతోంది. రెండు రోజుల్లోనే రూ. 50 కోట్లకు చేరువయ్యాయి ఈ మూవీ వసూళ్లు.

3 / 5
 అయితే డీజే టిల్లుకు ముందే కొన్ని అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ సినిమాల్లో నటించాడు విజయ్. పదే పదే ఇలాంటి సినిమాల్లో నటిస్తే ప్రేక్షకులకు నచ్చదని విజయ్ భావించారట

4 / 5
అందుకే డీజే టిల్లు సినిమా పక్కా హిట్ అవుతుందని భావించినా నో చెప్పాడట విజయ్ దేవర కొండ. దీంతో ఈ మూవీ ఆఫర్ స్టార్ బాయ్ సిద్దూ జొన్నల గడ్డ దగ్గరకు వెళ్లడం, అతను ఓకే చెప్పడం, బ్లాక్ బస్టర్ హిట్ కావడం చకా చకా జరిగిపోయాయి.

5 / 5
Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే

జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ

జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..

సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?

నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..

షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..

ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?

 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!

దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..