Vidya Balan: అలాంటి సినిమాలు చేయకుండాఉంటే సక్సెస్ అయ్యేదాన్ని.. విద్యాబాలన్ ఆసక్తికర కామెంట్స్

బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ తన కెరీర్ ఆరంభ రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తన నిర్ణయాలనుగురించి ఆలోచిస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

Rajeev Rayala

|

Updated on: Aug 10, 2022 | 1:15 PM

బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ తన కెరీర్ ఆరంభ రోజులను గుర్తు చేసుకున్నారు

1 / 6
అప్పట్లో తన నిర్ణయాలనుగురించి ఆలోచిస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందన్నారు

2 / 6
మొదటి ఏడు సినిమాలకు గాను, రెండు పెద్దగా సక్సెస్ కాలేదంటూ, అవి హీరో పాత్రల ప్రాధాన్యంగా తీసిన సినిమాలని చెప్పారు.

3 / 6
విద్యాబాలన్ 2005లో పరిణీత సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.  2011లో డర్టీ పిక్చర్ లో పాత్రకు గాను ఆమెకు జాతీయ అవార్డు వరించింది.

4 / 6
ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారనే దానికి నేను ప్రాధాన్యం ఇవ్వను. కానీ, నా నిర్ణయాలను తిరిగి సమీక్షించుకుంటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది.

5 / 6
సంప్రదాయ చిత్రాలను చేయకపోవడం వల్లే సక్సెస్ కాలేదన్న విద్యాబాలన్ 

6 / 6
Follow us
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది

ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు

వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే