- Telugu News Photo Gallery Cinema photos Hansika Motwani's family is going to announce the marriage soon
Hansika Motwani: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న దేశముదురు భామ.. అసలు విషయం ఏంటంటే
దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక. వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ చిన్నది. తమిళ్ లోనూ ఈ అమ్మడు సినిమాలు చేసి అలరించింది.
Updated on: Aug 10, 2022 | 1:07 PM
Share

దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక
1 / 6

వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ చిన్నది. తమిళ్ లోనూ ఈ అమ్మడు సినిమాలు చేసి అలరించింది.
2 / 6

త్వరలో హన్సిక పెళ్లిపీటలెక్కనుందని తెలుస్తోంది.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
3 / 6

హన్సిక ఓ రాజకీయ నాయకుడి కుమారుడిని వివాహం చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి.
4 / 6

హన్సికకు కాబోయే భర్త ఎవరు? పెళ్లి ఎప్పుడు? అనే విషయాలు తెలుసుకునేందుకు ఆమె అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.
5 / 6

గతంలో శింబుతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే.. పెళ్లివరకు వచ్చిన తర్వాత వీరు విడిపోయారు. ఇక తన పెళ్లి వార్తలపై హన్సిక ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అదే సమయంలో వీటిని ఖండించనూ లేదు.
6 / 6
Related Photo Gallery
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన బాలయ్య!
ఎంగేజ్మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్
ఎయిర్‌పోర్టులో హృదయవిదారక ఘటన... కూతురి కోసం తండ్రి బాధ చూడండి
దేవుళ్ల సొమ్ము దేవుళ్లకే.. మీరెలా తీసుకుంటారు: సుప్రీంకోర్టు
అక్క సక్సెస్ఫుల్ హీరోయిన్.. చెల్లెలు మాత్రం ఆ సినిమాల్లోనే తోపు.
ఆ దేశంలో పురుషులకు భలే డిమాండ్!
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




